ఎప్పుడూ ఇండియా పై పడి ఏడ్చే పాకిస్తాన్ ప్రపంచంలోని ప్రతి దరిద్రానికి కేంద్రబిందువుగా మారుతుంది.అయిన బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ ప్రపంచానికి చక్కిటి లాఫింగ్ స్టాక్ ( కమెడియన్ ) లా వ్యవహరిస్తుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ సైనికులు,ప్రజలు భారత్ మళ్ళీ బాలాకోట్ లాంటి దాడి చేస్తుందని భయపడుతూ గత కొంతకాలంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.ఈ భయాలను తగ్గించడానికి తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మళ్ళీ భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం చేసింది.అందులో భాగంగా బాలాకోట్ పై భారత్ చేసిన దాడిలో రెండు చెట్లు,ఒక కాకి మాత్రమే చనిపోయాయిని పాత పాటే పాడింది.అలాగే వారి ప్రజలకు మేమున్నాం మీరు ధైర్యంగా నిద్రపోండి అని సందేశాన్ని ఇచ్చింది.మరి దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.