‘బ్రో’ హిట్ కావాలంటే వంద కోట్ల షేర్ రావాలి!

Date:


బ్రో సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.30 కోట్లు, సీడెడ్ లో రూ.13.20 కోట్లు, ఆంధ్రాలో రూ.37.30  కోట్లు బిజినెస్ జరగగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తంగా రూ.80.50 కోట్ల బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియా రూ.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.12 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.97.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే దాదాపు రూ.100 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...