‘బ్రో’ ఇంకా స్పీడ్‌ పెంచాలి కదా… ఇలా ఇంకా ఎన్ని రోజులు?

Date:


పవన్ కళ్యాణ్‌( pawan kalyan ).సాయి ధరమ్ తేజ్ లు ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా( Bro movie ) విడుదలకు సిద్దం అయింది.

 Pawan Kalyan Bro Movie Promotional Events And Interviews , Pawan Kalyan, Bro Mo-TeluguStop.com

తమిళ సూపర్‌ హిట్ మూవీ వినోదయ సీతమ్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బ్రో సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు నీరసంగా సాగుతున్న నేపథ్యం లో పవన్ అభిమానులు.

మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bro, Bro Promotios, Ketika Sharma, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

ముందు ముందు భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు మంచి పబ్లిసిటీ చేస్తారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమా కోసం కొంత స మయం ను కేటాయించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.అందుకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌( Pre release event ) లో పాల్గొంటాను అంటూ యూనిట్ సభ్యులకు ఇప్పటికే సందేశం ఇచ్చారని తెలుస్తోంది.

ఒక తేదీని నిర్ణయించుకుని పవన్‌ కళ్యాణ్ చెప్తే దాన్ని బట్టి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People’s Media Factory ) వారు భావిస్తున్నారట.ఎంతైనా కూడా సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు ఆశించిన స్థాయి లో జోరుగా సాగడం లేదు అనేది చాలా మంది మాట.

Telugu Bro, Bro Promotios, Ketika Sharma, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

భారీ ఎత్తున అంచనాలున్న బ్రో సినిమా యొక్క ఓపెనింగ్స్ భారీగా ఉండాలి అంటే ఇంకా ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో స్పీడ్‌ పెంచాలి.అప్పుడే అంతా బాగుంటుందని అభిమానులు అంటున్నారు.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మరియు ఆయనకు జోడీగా నటించిన కేతిక శర్మ ( Ketika Sharma )మాత్రమే ప్రమోషన్ లో పాల్గొంటున్నారు.ఆ మధ్య థమన్ బ్రో సినిమా కోసం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

మొత్తానికి బ్రో సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల హడావుడి స్పీడ్‌ అందుకోవాలంటే ఏం చేయాలో పాలుపోక యూనిట్ సభ్యులు తల పట్టుకుని వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...