బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..!!

Date:


జాతీయస్థాయిలో విపక్షాల కూటమి మరోపక్క ఎన్డీఏ కూటమి.పోటపోటీగా సమావేశాలు నిర్వహించడం తెలిసిందే.

నేడు ఢిల్లీలో బీజేపీ మిత్రపక్షాలు.సమావేశమయ్యాయి.

మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఈ ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.ఇదిలా ఉంటే విపక్షాల కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని కోరారు.బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తామంతా ఇండియా కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.

Telugu Mamata Banerjee-Telugu Political News

ఎన్డీఏ.బీజేపీ నేతలు… మీరు ఇండియాను సవాలు చేయగలరా అని ప్రశ్నించారు.విపక్షాలు, రైతులు, విద్యార్థులు, దళితులు ఈ దేశం కోసం కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.

ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది.ఇండియా గెలిస్తే ఈ దేశం గెలిచినట్లే అని స్పష్టం చేశారు.

ఈ దేశం గెలిస్తే బీజేపీ ఓడినట్లే అంటూ మమతా బెనర్జీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.దాదాపు మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ సమావేశంలో.

వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీని గద్దె దించడానికి విపక్షాల నేతలు అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...