పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం బాధాకరం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Date:


సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ. పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం బాధాకరం.

 Cpi Narayana Comments On Pawan Alliance With Nda, Cpi Narayana , Pawan Kalyan ,-TeluguStop.com

చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం బాధాకరమని గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజం పైన గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదని,మతవాద పార్టీ అయినటువంటి బీజేపీ తో పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి,

లౌకిక వాదానికి ప్రమాదకరమని తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలను సీబీఐ, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ సంస్థలతో దాడులు చేయించడం వంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీ కి మద్దతు పలకడం, బీజేపీ, టీడీపీ ల మధ్య మధ్యవర్తిత్వం చేయడం రాజకీయాలకు మంచిది కాదని,మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రవర్తన తీరు బాధాకరమని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...