ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. నెలరోజులుగా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ కరోనా నుంచి బయటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లే ముందు ఆస్పత్రి సిబ్బందితో ఫొటో దిగిన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు రాజశేకర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES