దీప అమావాస్య రోజు ఇలా చేస్తే శ్రావణ లక్ష్మి.. సంతోషంగా మీ ఇంటికి వస్తుంది..!

Date:


ఆషాడ అమావాస్య అనేది ఆషాడ మాసం చివరి రోజు వస్తుంది.శ్రావణమాసం లక్ష్మీదేవికి( Lakshmi Devi ) ఎంతో ప్రీతి పాత్రమైన మాసం.

 Deepa Amavasya Deepak In South Direction Ancestors Will Be Happy Details, Deepa-TeluguStop.com

శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఈ రోజున పండుగ చేస్తారు.ఈ పండుగ దీప అమావాస్య.

( Deepa Amavasya ) అంతేకాకుండా పితృదేవతలను కూడా సంతృప్తి పరిచేందుకు ప్రత్యేక దీపం వెలిగిస్తారు.ఆషాడ అమావాస్యను దీపా అమావాస్యగా పరిగణిస్తారు.

ఈ రోజున ఇంట్లో ముగ్గులతో అలంకారం చేసి దీపాలు వెలిగిస్తారు.ఈ రోజు చేసే పూజలలో పిండి దీపాన్ని భగవంతునికి సమర్పిస్తారు.

ఈ పండుగను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల్లో విశేషంగా చేస్తారు.

Telugu Amavasya, Ancestors, Ashada Amavasya, Bhakti, Deepa Amavasya, Deepak, Dee

ప్రతి అమావాస్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.ఆషాడం తర్వాత వచ్చే శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఆషాడం అమావాస్య రోజు దీపం వెలిగించడం చాలా ముఖ్యం.ఈరోజున సబ్జ పిండి లేదా గోధుమపిండితో చేసిన దీపం వెలిగించాలి.

ఈ దీపాన్ని దక్షిణం వైపు వెలిగించి పెట్టడం ఎంతో మంచిది.పితృదేవతలకు ( Ancestors ) సమర్పించేందుకు ఈ దీపం వెలిగిస్తారు.

ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం జూలై 16వ తేదీన రాత్రి 10 గంటలకు అమావాస్య తిధి మొదలవుతుంది.జూలై 17న అమావాస్య రోజు సూర్యోదయం జరుగుతుంది.

Telugu Amavasya, Ancestors, Ashada Amavasya, Bhakti, Deepa Amavasya, Deepak, Dee

కాబట్టి జూలై 17న దీపా అమావాస్య జరుపుకోవాలి.జూలై 17న అర్ధరాత్రి 12 గంటలకు అమావాస్య ముగుస్తుంది.ఈ ఆషాడ అమావాస్య( Ashada Amavasya ) సోమవారం రోజున వస్తున్నందున దీన్ని సోమావతి అమావాస్య అవుతుంది.ఈ అమావాస్యను ఇంట్లోనే దీపాలను శుభ్రం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి శుభ్రమైనవసరంపరచి దానిమీద దీపం ఉంచాలి.

దీపం నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి.దీపానికి నైవేద్యం, పూలు సమర్పించాలి.దీపావళి రోజున చేసినట్లుగానే ఇంటిని దీపాలతో అలంకరించాలి.ఈ రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీవ్రతం చేసుకున్న దీప పూజ చేసుకున్న మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS – TELUGU



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి దిశగా సింగరేణి –

– సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వండి : ఉన్నతాధికారులకు సీఎమ్‌డీ అదేశాలునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోసింగరేణి...

మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన –

– ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి– రోడ్లు ఊడ్చిన ఆశాలునవతెలంగాణ- విలేకరులుసమస్యలను...

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

–  రాష్ట్ర ఉన్నత విద్యామండలి భవనం ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల...

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు –

– ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం– ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి...