5.1 C
New York
Saturday, March 25, 2023
HomeNewsది మోస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ "రాజావారు రాణిగారు" చిత్రం నవంబర్ 29న భారీ విడుదల

ది మోస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ “రాజావారు రాణిగారు” చిత్రం నవంబర్ 29న భారీ విడుదల

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ది మోస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ “రాజావారు రాణిగారు” చిత్రం నవంబర్ 29న భారీ విడుదల

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలతో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రశంసలు అందించారు. కాగా దీపావళి శుభాకాంక్షలతో ఈ సినిమా  నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్లకు పల్లెటూరు ఎలా వుంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టిన్లు ఆవిష్కరించే చిత్రమిది. సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు

హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ… మా సినిమాను సురేష్‌బాబుగారు సపోర్ట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ప్రివ్యూ కు అద్భుతమైన స్పందన వచ్చింది. హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
దర్శకుడు రవి ఎంటర్టైన్మెంట్ ని ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు. అని అన్నారు.

దర్శకుడు… రవి కిరణ్ కోల
మ్యూజిక్ .. జయ్ క్రిష్
ప్రొడ్యూసర్స్.. మనోవికాస్.డి , మీడియా 9 మనోజ్

 

Cast : Kiran Abbavaram, Rahasya Gorak, Rajkumar Kasireddy, Yazurved Gurram, Snehamadhuri Sharma, Divya Narni

Written and Directed by : Ravi Kiran Kola (  రవి కిరణ్ కోలా )
Release by : Suresh
Productions Banners : SL Entertainments in association with Media9
Producers : Manovikas D and Media9 Manoj ( మనో వికాస్.డి & మీడియా9 మనోజ్ )
Music : Jay Krish
Cinematography : Vidyasagar Chinta, Amardeep Guttula
Editing : Viplav Nyshadam
Sound Design : Sync Cinema
Sound Mixing : Aravind Menon
DI : Suresh Ravi
Lyrics : Sanapati Bharadwaj Patrudu, Rakendu Mouli
Direction Team : Prem Kishore – Pradeep Varada – Bharat Rongali – Mahhadh – Shyam – Venkat P.Shetty
Production team : Nanda Lokasani – Marripalem Vinesh Sai Santosh – Challapalli Vishal – Satish Varaputra – Mohan – M. Krupa Roy
Executive Producers : Venkat Sidda Reddy, Bharat Rongali
Publicity Designs : Dhani Aelay
PRO : Eluru Srinu

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments