ఖచ్చితంగా. ప్రొద్దున లేస్తే సమస్యలూ, బాధలూ,
ఇంకా అనేకం. ఇవేగా దరిద్రానికి కారణము. ధనం
లేని దరిద్రడితో స్నేహం చేస్తే ధనమునూ, విద్యాదరిద్రం
కలవాడితో స్నేహం చేస్తే విద్యాజ్ఞానమూ, సంస్కారము
లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్మ్కారమూ తరిగి
పోతాయి. అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన
వారితో స్నేహం చెయ్యాలంటారు.
దరిద్రుడు తో స్నేహం చేస్తే మనకు కూడా ఆ దరిద్రం వస్తుందా….?
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES