దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కార్తీకమాసంలో ఈ నెల 16-11-2019వ తేదీ నుంచి25-11-2019 తేదీ వరకు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన దేవస్థానం నిర్వహించారు పది రోజుల పాటు అత్యంత వైభవంగా లక్ష బిల్వార్చన కుంకుమార్చన చివరి రోజున మంగళవారం ఉదయం కలిసాను పెట్టి పూజ చేసిన స్వామి అమ్మవారికి కలిసా అభిషేకం చేశారు జలాభిషేకం చేశారు అనంతరం స్వామి అమ్మవారికి మహా నైవేద్యం కుంభము వేసి అఖండ దీపారాధన సమర్పించి బిల్వాలు కుంకుమ ఆలయ ఆవరణంలో ఊరేగింపుగా తీసుకొని పోయి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో స్వర్ణముఖి నది వద్ద బిల్వము ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించి చి స్వర్ణముఖి నదిలో బిల్వాలను కుంకుమను నదిలో నిమజ్జనం చేశారు లక్ష బిల్వార్చన కుంకుమార్చన చివరిలో తో ముగిసింది ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు
దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కార్తీకమాసంలో లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన_Ts360News
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి