త్రివిక్రమ్ తో ‘హిరణ్యకశ్యప’ ప్రకటించిన రానా.. గుణశేఖర్ ఫైర్!

Date:


తాజాగా రానా ‘హిరణ్యకశ్యప’ సినిమాని అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా వ్యవహరిస్తున్నారు. కానీ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే గుణశేఖర్ మాత్రం డైరెక్టర్ కాదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో గుణశేఖర్ పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “దేవుడిని ఇతివృత్తంగా చేసుకుని మీరు కథ తయారు చేస్తున్నప్పుడు, ఆ దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని మరిచిపోవద్దు. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది” అని ట్వీట్ చేశారు. రానా ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ని ప్రకటించగా, గుణశేఖర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ కి ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...