తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 18, మంగళవారం 2023

Date:

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.54

 Daily Horoscope, Jathakam,july-18 2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.వాళ్లతో సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు సమయాన్ని ఎక్కువగా వృథా చేయకూడదు.అనుకున్న సమయం వరకు మీ పనులన్నీ పూర్తి చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీని వల్ల లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఇంట్లో ఒక శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.వాళ్లతో సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులతో మీ విషయాలను పంచుకోవద్దు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.ముఖ్యంగా కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

ఉద్యోగస్తులకు ఎక్కువ లాభాలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu</divఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.ఈ రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...