ఓటీటీలు వచ్చాక ఇతర భాషల సినిమాలను కూడా మన భాషలో మన ఇంట్లో ఉండే చూడగలుగుతున్నాం. ఇటీవల తమిళ్ లో థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న ‘తందట్టి’ మూవీ, ఇప్పుడు తెలుగు సహా పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ ‘తందట్టి’ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
Date: