కోహెడ మండల్ పో రెడ్డిపల్లె గ్రామంలో ఆగని అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా…..ఇసుక అక్రమ రవాణా సహించేది లేదని చెప్పినా పట్టించుకోని ఇసుక మాఫియా…..అధికారులు మరియు పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడని వైనం…..ఇసుక రవాణా….. ఇదే అదునుగా చూసుకొని రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…..పేదలకు ఒక టాక్టర్ఇసుక కావాలంటేనే ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు…..ఇలాంటి సమయంలో పో రెడ్డి పల్లె పరిసర ప్రాంతాలనుండి సిద్దిపేట్ టు వరకు ఇసుకను తరలిస్తు భారీగా డబ్బులు దండుకుంటున్న ఇసుక మాఫియా….. ఇప్పటికైనా అధికారులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అర కట్టాలని కోరుకుంటున్న సర్పంచ్ తిరుపతి గ్రామస్తులు కోరుతున్నారు