జగనన్న తోడు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్..

Date:


5 లక్షల 10 వేల 412 మంది చిరు వ్యాపారులకు 549.70 కోట్ల వడ్డీలేని రుణాలు.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌( Interest Reimbursement ) కలిపి మొత్తం 560.73 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్( CM jagan ) ఇప్పటివరకు 15 లక్షల 87వేల492 మంది చిరువ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు రుణాలు 2,955.79 కోట్లు.ఇవాళ అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌ మెంట్‌ 11.03 కోట్లతో కలిపి 15.31 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లించిన వడ్డీ 74.69 కోట్లు.

 Cm Jagan Will Release Funds Of Jagananna Thodu, Cm Jagan , Jagananna Thodu , In-TeluguStop.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...