చేతి రాతను టెక్ట్స్ గా మార్చే యాప్ | new app for text| google hand writing input app

Date:


posted on Apr 21, 2015 1:12PM

 

‘గూగుల్ హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్’ అంటే చేత్తే రాస్తే టెక్ట్స్ గా మార్చే సరికొత్త యాప్ విడుదలైంది. దాదాపు 82 భాషలను ఈ యాప్ సాధారణ టెక్ట్స్ గా మారుస్తుంది. మొబైల్ లో ఏదైనా టెక్ట్స్ పంపించాల్సినపుడు కీ ప్యాడ్ అవసరం లేకుండా చేతితో రాస్తే అది టెక్ట్స్ గా మారిపోతుంది. టెక్ట్స్ మాత్రమే కాదు దీని ద్వారా స్మైలీస్ కూడా పంపించుకోవచ్చు. దీనికి గూగుల్ ప్లే నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.0.3 నుండి తరువాత వచ్చిన వెర్షన్ లో మాత్రమే పనిచేస్తుంది. మొబైల్ కీ బోర్డు ద్వారా టైప్ చేయడం కష్టంగా ఉండేవాళ్లకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...