తాజాగా లోక్నోలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
రన్నింగ్ ట్రైన్ ను ఇద్దరు కపుల్స్ ఎక్కలని ప్రయత్నించారు,ముందుగా రన్నింగ్ ట్రైన్ లోకి అబ్బాయి విజయవంతంగా ఎక్కాడు.ఆతర్వాత రన్నింగ్ ట్రైన్ ను ఎక్కబోయిన అమ్మాయి కింద పడిపోయింది.ఆమెను ట్రైన్ కిందకి లాగేస్తుంది.ఇక ట్రైన్ కిందకు వెళ్ళిపోతుంది అనగా అక్కడే ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ అక్కడికి పరుగున వచ్చి ఆమెను కాపాడింది.ఇదంతా అక్కడున్న సిసిటివిలో రికార్డ్ అవ్వడం వల్ల ఈ విషయం బయటపడింది…
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై లుక్ వేయండి.