ఎన్డీఎ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

Date:


నేడు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు.

అదేవిధంగా ఎన్డీఏ ఏర్పాటులో అద్వానీ ప్రధాన భూమిక పోషించారని పేర్కొన్నారు.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో నేడు జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు.25 ఏళ్ల నుంచి ఎన్డీఏ దేశ సేవలో ఉందని పేర్కొన్నారు.ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చమని పేర్కొన్నారు.

రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు.

వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో ₹13.5 కోట్ల మంది దారిద్యరేఖ దిగువ ఉన్నవారు పైకి వచ్చారని లెక్కలు వివరించారు.ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చిన ఘనత ఎన్డీఏకే దక్కుతుందని.

ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశామని గాంధీ, అంబేద్కర్, లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రసంగించారు.

Video : Prime Minister Modi’s Key Comments In NDA Meeting Prime Minister Modi, BJP, NDA #TeluguStopVideo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...