ఆ పని చేసి రేణు దేశాయ్ కి షాక్ ఇచ్చిన అకీరా…

Date:


మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవన్( Pawan kalyan ) ఈరోజు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు…నిజానికి అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే పవన్ కి మాత్రం భక్తులు ఉంటారు.ఎందుకంటే ఆయనను ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తారు.

ఇక పవన్ తన రెండో భార్య రేణు దేశాయ్ ( Renu Desai )తో విడిపోయినా కూడా వదినా అంటూ ఆమెకు చాలా మంది మెసేజ్ లు పెడుతూ ఉంటారు.ఇక ఎక్కవగా పవన్ కుమారుడు అకీరా గురించి కూడా అడుగుతూ ఉంటారు…

ఇక అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ విషయంపై పవన్ కానీ రేణు దేశాయ్ కానీ స్పందించడం లేదు.అయితే అప్పుడప్పుడు రేణు తన ముద్దుల కుమారుడు అకీరా విశేషాలను మాత్రం సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

కొన్ని సార్లు ఫోటోలు షేర్ చేయడం మరి కొన్ని సార్లు కుమారుడు సాధించిన ఘనతలను పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది.తాజాగా తన ఫోటోలను ఆమె షేర్ చేశారు.అందులో రేణు చాలా అందంగా కనపడింది…

Telugu Akira Nandan, Pawan Kalyan, Renu Desai, Tigernageswara, Tollywood-Movie

అయితే అవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) ద్వారా మాడిఫై చేసిన ఫోటోలు కావడం విశేషం.ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్నారు.టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫోటోలను కూడా కొందరు అలానే చేశారు.అయితే ఇప్పుడు అకీరా కూడా తన తల్లి ఫోటోలను విభిన్న ఆకారాల్లో చాలా అందంగా తయారు చేయడం గమనార్హం.

ఈ విషయాన్ని తెలియజేస్తూ రేణు ఈ ఫోటోలను షేర్ చేసింది.కాగా ఈ ఫోటోల్లో రేణు చాలా అందంగా కనిపించింది…

Telugu Akira Nandan, Pawan Kalyan, Renu Desai, Tigernageswara, Tollywood-Movie

దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలు బాగున్నాయని చాలా అందగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…రేణు దేశాయ్ చాలా కాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది.ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నాయి…ఇక మొత్తానికి రేణు అటు సినిమాలు చేస్తూ, ఇటు పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...