ఈరోజు ఉదయం నుండి టాలీవుడ్ బాగా బిజీగా ఉంది.ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తమ మూవీ అప్డేట్స్ ను సినీ అభిమానులతో పంచుకుంటున్నాయి..తాజాగా ఈ లిస్ట్ లోకి మెగాస్టార్ ఆచార్య సినిమా కూడా చేరింది.కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి,కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య.ఈ చిత్రాన్ని రామ్ చరణ్,నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ ను రేపు సాయంత్రం 4:00pm కు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపింది.అలాగే షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఇంటరెస్టింగ్ సంఘటనలన్నిటినీ కలిపి ఒక మేకింగ్ వీడియోను విడుదల చేశారు.దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Konidela Pro Company (@KonidelaPro) Tweeted:
A Glimpse into the world of Dharmasthali.
Doors open tomorrow at 4:05PM.
Make way for #AcharyaTeaser.
AcharyaTeaserOnJan29 #Acharya
MegaStar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt